ads

Saturday, 11 February 2017

నాకు ఆ అమ్మాయి బాగా నచ్చడం తో తనతో నేను సినిమా చేశా అంటున్న ఆ దర్శకుడు...?

నాకు  ఆ అమ్మాయి బాగా నచ్చడం తో తనతో నేను సినిమా చేశా అంటున్న ఆ దర్శకుడు...? 



ప్రస్తుతం ఫిలిం నగర్ లో ఏన్నో సంచలనాలకు తెరతిస్తున్న సినిమా 334 వ కథ, ఒక డిఫెరెంట్ కథ కథనం తో  మన ముందుకు వస్తున్న ఈ సినిమా ని  క్రియేటివ్ మైండ్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో డాక్టర్. రాకేష్ ప్రతాని సమర్పించగా చంద్రనాధ్ నిర్మించారు. వెంకట్ నారాయణ దర్శకత్వం వహించిన ఈ సినిమా లో అంతా కొత్త వాళ్ళే నటించారు. కాగా ఈ సినిమా కథ మాత్రం థ్రిల్లర్ కం హర్రర్ జోనర్ లో సాగుతుందని ఇప్పటికే పోస్టర్ చూసిన ప్రతి ఒక్కరికి అర్దమైనట్టుంది.. 
కాగా ఈ సినిమా గురించి దర్శకుడు మాట్లాడుతూ, ఇది ఒక గొప్ప ప్రయోగం అని, ఇందులో ప్రతి పాత్రకు ఎంతో ప్రాముక్యత ఉంటుందని, ప్రతి ఫ్రేమ్ చక్కగా కుదిరాయని చెప్పుకొచ్చారు. అయిన ఈ సినిమా హీరోయిన్ ప్రియ గురించి ప్రస్తావిస్తూ తన సహజ నటన ప్రేక్షకులని కట్టిపడేస్తుందని అన్నారు. 
తన తో చిత్రీకరించిన  హర్రర్ సీను లు అత్యంత భయభ్రాంతులుకు గురి చేస్తాయన్నారు. 
అయితే, ఈ మధ్య విడుదల అయిన  ఈ సినిమా మోషన్ పోస్టర్ సిని జనాలను సరి కొత్త సినిమా ఇది అని ఆలోచింపజేసి ఈ నెలాఖరున విడుదల కానున్న ఈ సినిమా కోసం ఉత్కంటతను రేపింది...   


No comments:

Post a Comment