నాగార్జునని శ్రేయా అంత మాట అనిందా...? శ్రేయా అంతస్తుకి అఖిల్ సరిపోడా...?
ప్రస్తుతం ఫిలిం నగర్ లో హాట్ టాపిక్ అంటే, అక్కినేని నాగార్జున ముద్దల తనయుడు అఖిల్ అండ్ జివికె రెడ్డి ముద్దుల మనవరాలు శ్రేయా భూపాలు నిచ్చితార్ధం ఆగిపోయిందంటా...!
అన్ని వెబ్ సైట్ లు తమ తమ ఊహాగానాలు రాస్తున్న ఇప్పటి వరకు అక్కినేని కుటుంబం కాని, రెడ్డి గారి కుటుంబం కాని దిని పై మౌనం విడకపోగా ఇది నిజమనే వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే, దీనికి ముఖ్యమైన కారణం వాళ్ళిద్దరి మధ్య గొడవ కాదంట, శ్రేయా కు నచ్చచేపబోతున్న నాగార్జున ని శ్రేయా రెండు పెళ్ళిళ్ళు చేసుకున్న నువ్వు నాకు చెప్పెతంతటి వాడివా అని అనటం తో ఆగ్రాహానికి గురైన అఖిల్ శ్రేయా పై చేయి చేసుకున్నాడంట.
దాంతో శ్రేయా కు కోపం వచ్చి, నీ స్థాయి ఏంత, నా స్థాయి ఏంత నన్నే కొడతావా అని వివాహాన్ని పూర్తిగా క్యాన్సిల్ చేసిందంట.
కాగా, శ్రేయాకు వున్న ఆస్తుల తో పోల్చుకుంటే నాగార్జున దగ్గర తక్కువే అని చెప్పుకోవాలి.
అఖిల్ కోపం తో చేయి చేసుకోవడం, శ్రేయా అంతే కోపం తో నిచ్చితర్దాం క్యాన్సిల్ చేయడం చక చక జరిగిపోయాయంట.
కాగా, శ్రేయా ప్రవర్తన తమకు నచ్చక వివాహం మేమే క్యాన్సిల్ చేసాం అని నాగార్జున సన్నిహితుల దగ్గర నుండి వార్తలు వినిపిస్తున్నాయి.
ఒక్కప్పుడు హాట్ టాపిక్ అయిన వీళ్ళ పెళ్లి, ఇప్పుడు మల్లి డబల్ హాట్ టాపిక్ అంటున్నారు ఇండస్ట్రీ వర్గాలు.
No comments:
Post a Comment