Raja Meeru Keka" Movie Song Launch by K. Raghavendra Rao
“రాఘవేంద్రరావు” గారు చేతులు మీదుగా “రాజా.. మీరు కేక” సాంగ్ లాంచ్
RK Studios “గుంటూరు టాకీస్” సినిమా తర్వాత నిర్మించిన రెండవ చిత్రం “ రాజా మీరు కేక “ “సంద్రమే స్నేహమై” సాంగ్ లాంచ్ ఈరోజు ప్రముక దర్శకులు “రాఘవేంద్రరావు” గారి చేతులు మీదుగా జరిగినది. ఈ సందర్బంగా రాఘవేంద్రరావు గారు మాట్లాడుతూ, దర్శకుడిగా తన మొదటి సినిమా విజయం సాదించాలని ఆకాంక్షిస్తూ, దర్శకులు కృష్ణ కిశోర్ గారికి, నిర్మాత రాజ్ కుమార్ గారికి మరియు ఈ సినిమాలో నటించిన నటీనటులకు అబినందనలు తెలియచేసారు.
No comments:
Post a Comment