ads

Saturday, 11 February 2017

అవును నాకు ఏఫైర్ లు ఉన్నాయి. అయితే వాటి గురించి తెలుసుకోవడం వల్ల మీకు లాభం ఏంటి...? ఓ సి(ని)తార...!

అవును నాకు ఏఫైర్ లు ఉన్నాయి. అయితే వాటి  గురించి తెలుసుకోవడం వల్ల మీకు లాభం ఏంటి...? ఓ  సి(ని)తార...!



సినివిలాకాశం లో అత్యంత తక్కువ వ్యవధి లో ధ్రువతార గా ఏదిగిన పంజాబీ భామ మన సితార రకుల్. రవి తేజ, అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్, ల తో నటించి  వరుస హట్ లు అందుకొని తక్కువ కాలం లోనే మంచి ఫాం లోకి వచ్చింది రకుల్. 
ఈ మధ్య రకుల్ ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ ఇప్పుడంటే అందరూ రకుల్ రకుల్ అంటున్నారే కాని, నా కెరిర్ ఆరంభం లో నన్ను చాలా మంది వద్దన్నారు అందుకే కసి తో తెలుగు నేర్చుకొని, నటన లో మేలుకవలు తెలుసుకొని  మరి ఈ రోజు ఇక్కడ నిలబడగాలిగాను అని చెప్పుకొచ్చింది. 
మనం ఎక్కడకి వెళ్తే అక్కడ పరిస్తుతలకు అనుకూలంగా నడుచుకోవాలని, అప్పుడే మనం విజయం సాదించి ఆనందంగా బ్రతకగలం అని సందేశాలు కూడా ఇచ్చింది ఈ పంజాబీ సుందరి.  
తన మీద వస్తున్న రుమార్ల గురించి అడగగా నాకు వాటి గురించి ముచ్చట్లు పెట్టేంత ఖాలీ టైం లేదు అని నవ్వుతూ సమధానం చెప్పింది. నాకు ఏ ఏఫైర్ లు లేవు, అని, ఒక వెల వున్నా కాని  ఏదుటి వారి పర్సనల్ విషయాలు తెలుసుకోవడం వల్ల పావలా కూడా సంపాదన రాదు. నేను కష్టపడి సంపాదించుకున్న దాంట్లోనే నేను హ్యాపీ గా వున్నాను. అని తన వ్యాపార బుర్ర ప్రదర్శించింది.  
ఒకప్పుడు నన్ను వద్దు అన్నారు, ఇప్పుడు నేనే కావాలి అని నా వెంట పడుతున్నారు... ఇది నా పొగరు కాదు, నా విజయం. అని తన ఆనందం వెళ్ళబుచ్చింది.
నిజమే, రకుల్ అంత కష్టపడింది కాబట్టి అప్పుడే వ్యాపార రంగం లోకి కూడా దిగి వ్యాయామాశాలా స్థాపించి రెండు చేతుల సంపాదిస్తుంది అంటున్నారు ఫిలిం విశ్వచనియ వర్గాలు. 



No comments:

Post a Comment