ads

Monday, 29 May 2017

Breaking news ధ్రువ నిర్మాత అరెస్ట్..??

Breaking news 


ధ్రువ నిర్మాత  అరెస్ట్..??


ధ్రువ నిర్మాత అరెస్ట్ అని వినగానే అందరూ మెగా
ప్రొడ్యూసర్  అల్లు అరవింద్ అరెస్ట్ అయ్యారేమోనని ఇటు సినిమా ఇండస్ట్రీతో
పాటు సామాన్య ప్రజల్లో కూడా  ఈ విషయం  పెద్ద      చర్చనీయాంశంగామారింది దీనిపై ఇండస్ట్రీ వర్గాలను ఆరాతీయగా  ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రీయేట్ చేసిన నాకు నేనే(తోపు-తురుము) ప్రచార వీడియోలు హిందువుల యొక్క మనోభావాలు దెబ్బ తీసేలా ఉండటం తో దీనిపై వెంటనే స్పందించిన పొలిస్ లు ఆ సినిమా ప్రొడ్యూసర్ ను అదుపులోకి తీసుకొని విచారించగా   ఆ సినిమా ప్రొడ్యూసర్ అసలు పేరు కూడా  ధ్రువ అన్న విషయం వెలుగులోకి వచ్చింది వెంటనే పొలిస్ లు అతణ్ని అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు ..దీని పై ఆందోళన చెందిన వారందరు అసలు విషయం తెలుసుకున్న  తరువాత ధ్రువ నిర్మాత అల్లు  అరవింద్ కాదు అని ఊపిరి పీల్చుకున్నారు....




Wednesday, 15 March 2017

Sai Ram Shankars NenoRakam Ready to Hit The Screens

Sai Ram Shankars NenoRakam Ready to Hit The Screens





సినిమాకు సరైన రిలీజ్ తో పాటు,  ప్రమోషన్ కూడా ఇంపార్టెంట్. ఈ మధ్య కాలంలో సక్సెస్ అయిన ఏ సినిమాకైనా పబ్లిసిటీ ప్రత్యేకంగా ఉన్నప్పుడే ప్రేక్షకాదరణ లభిస్తోంది. తాజాగా "నేనోరకం"  సినిమాకు సెలబ్రీటీల ప్రమోషన్ ప్రత్యేకంగా నిలుస్తోంది. పూరీ , ప్రకాష్ రాజ్, పోసాని,సునీల్, రావు రమేష్ , అలీ ,సుమ,పృద్వీ,  లక్ష్మి మంచు, ఆర్. నారాయణ మూర్తి లాంటి సెలెబ్స్ ఈ సినిమాకు కాన్సెప్ట్ బెస్డ్ గా ఇచ్చిన బైట్స్ ఇప్పుడు అందరినీ ఆక్టట్టుకుంటున్నాయి. ఇంతక ముందెన్నడు లేనంతగా సాయిరామ్ శంకర్ సినిమాకు ఈ తరహా పబ్లిసిటీ రావటం ఇదే మొదటిసారెమో.. శరత్ కుమార్ లాంటి సూపర్ స్టార్ సైతం కేవలం కంటెంట్ నచ్చి టాప్ హీరోల సినిమాలను కాదని మరీ " నేనోరకం " సినిమాను చేశారు. సినిమా కోసం స్వయానా హీరో సాయిరామ్ శంకర్ తో కలిసి ప్రమోషన్స్ లో కూడా పాల్గొనటం  విశేషం.    

                  

Saturday, 25 February 2017

T2D: Sharwanand as police in Next Movie

T2D: Sharwanand as police in Next Movie: Sharwanand as police in Next Movie Sharwanand is on cloud nine with his consecutive hits. He is currently busy with the upcom...

Friday, 24 February 2017

నాగార్జునని శ్రేయా అంత మాట అనిందా...? శ్రేయా అంతస్తుకి అఖిల్ సరిపోడా...?

నాగార్జునని శ్రేయా అంత మాట అనిందా...?  శ్రేయా అంతస్తుకి అఖిల్ సరిపోడా...?




ప్రస్తుతం ఫిలిం నగర్ లో హాట్ టాపిక్ అంటే, అక్కినేని నాగార్జున ముద్దల తనయుడు అఖిల్ అండ్ జివికె రెడ్డి ముద్దుల మనవరాలు శ్రేయా భూపాలు నిచ్చితార్ధం ఆగిపోయిందంటా...! 
అన్ని వెబ్ సైట్ లు తమ తమ ఊహాగానాలు రాస్తున్న ఇప్పటి వరకు అక్కినేని కుటుంబం కాని, రెడ్డి గారి కుటుంబం కాని దిని పై మౌనం విడకపోగా ఇది నిజమనే వార్తలు వినిపిస్తున్నాయి. 
అయితే, దీనికి ముఖ్యమైన కారణం వాళ్ళిద్దరి మధ్య గొడవ కాదంట, శ్రేయా కు నచ్చచేపబోతున్న నాగార్జున ని శ్రేయా రెండు పెళ్ళిళ్ళు చేసుకున్న నువ్వు నాకు చెప్పెతంతటి వాడివా అని అనటం తో ఆగ్రాహానికి గురైన అఖిల్ శ్రేయా పై చేయి చేసుకున్నాడంట. 
దాంతో శ్రేయా కు కోపం వచ్చి, నీ స్థాయి ఏంత, నా స్థాయి ఏంత నన్నే కొడతావా  అని వివాహాన్ని పూర్తిగా క్యాన్సిల్ చేసిందంట. 
కాగా, శ్రేయాకు వున్న ఆస్తుల తో పోల్చుకుంటే నాగార్జున దగ్గర తక్కువే అని చెప్పుకోవాలి. 
అఖిల్ కోపం తో చేయి చేసుకోవడం, శ్రేయా అంతే కోపం తో నిచ్చితర్దాం క్యాన్సిల్ చేయడం చక చక జరిగిపోయాయంట. 
కాగా, శ్రేయా ప్రవర్తన తమకు నచ్చక వివాహం మేమే క్యాన్సిల్ చేసాం అని నాగార్జున సన్నిహితుల దగ్గర నుండి వార్తలు వినిపిస్తున్నాయి.
ఒక్కప్పుడు హాట్ టాపిక్ అయిన వీళ్ళ పెళ్లి, ఇప్పుడు మల్లి డబల్ హాట్ టాపిక్ అంటున్నారు ఇండస్ట్రీ వర్గాలు.