కృష్ణ వంశీ, ఒకప్పటి క్రియేటివ్ హిట్ సినిమాలకు ఈ పేరు ఒక బ్రాండ్ అంబాసిడర్. ఈ మధ్య కాలంలో ఆ రెంజ్ హిట్ ఇవ్వలేకపోయిన కృష్ణ వంశీ, ఇప్పుడు తను దర్శకత్వం వహించిన నక్షత్రం ఆయన అభిమానుల ఆకలి తీర్చేలా ఉందని సెన్సార్ సభ్యులు అంటున్నారంట.
సాయి ధరమ్ తేజ సందీప్ కిషన్ రెజినా ప్రగ్య జైస్వాల్ హీరో హీరొయిన్ లుగా కృష్ణ వంశీ దర్శకత్వం లో తెరకెక్కిన సినిమా నక్షత్రం. ఈ సినిమా టిజర్ విడుదల అయినప్పటి నుండి సినిమా ప్రేక్షకులలో అంచనాలు అమాంతం పెరిగాయి. మొన్న విడుదల అయిన సాంగ్స్ ట్రైలర్ తో సినిమా పట్ల క్రేజ్ ఒక్కసారిగా పెరిగింది,కాగా ఈ సినిమా చూసిన సెన్సార్ సభ్యులు మాత్రం, కృష్ణ వంశీ ఈజ్ బ్యాక్ అని చెప్పడం ఇప్పుడు అన్నిటికంటే చర్చనియాంశం అయింది. రెజినా అండ్ ప్రగ్యా అంద చందాలు, సందీప్ కిషన్ మరియు సాయి లు పోలీస్ క్యారక్టర్లు అదిరిపోయింది అని చెప్పుకొచ్చారు.
CLICK FOR TRAILER
CLICK FOR TRAILER
No comments:
Post a Comment