ads
Monday, 10 July 2017
Friday, 2 June 2017
Monday, 29 May 2017
Breaking news ధ్రువ నిర్మాత అరెస్ట్..??
Breaking news
ధ్రువ నిర్మాత అరెస్ట్..??
ధ్రువ నిర్మాత అరెస్ట్ అని వినగానే అందరూ మెగా
ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ అరెస్ట్ అయ్యారేమోనని ఇటు సినిమా ఇండస్ట్రీతో
పాటు సామాన్య ప్రజల్లో కూడా ఈ విషయం పెద్ద చర్చనీయాంశంగామారింది దీనిపై ఇండస్ట్రీ వర్గాలను ఆరాతీయగా ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రీయేట్ చేసిన నాకు నేనే(తోపు-తురుము) ప్రచార వీడియోలు హిందువుల యొక్క మనోభావాలు దెబ్బ తీసేలా ఉండటం తో దీనిపై వెంటనే స్పందించిన పొలిస్ లు ఆ సినిమా ప్రొడ్యూసర్ ను అదుపులోకి తీసుకొని విచారించగా ఆ సినిమా ప్రొడ్యూసర్ అసలు పేరు కూడా ధ్రువ అన్న విషయం వెలుగులోకి వచ్చింది వెంటనే పొలిస్ లు అతణ్ని అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు ..దీని పై ఆందోళన చెందిన వారందరు అసలు విషయం తెలుసుకున్న తరువాత ధ్రువ నిర్మాత అల్లు అరవింద్ కాదు అని ఊపిరి పీల్చుకున్నారు....
Thursday, 20 April 2017
Friday, 24 March 2017
334 va Katha Theatrical Telugu Movie Trailer (2K HD)|334 va Katha
334 va Katha Theatrical Telugu Movie Trailer (2K HD)|334 va Katha
Wednesday, 15 March 2017
Sai Ram Shankars NenoRakam Ready to Hit The Screens
Sai Ram Shankars NenoRakam Ready to Hit The Screens
సినిమాకు సరైన రిలీజ్ తో పాటు, ప్రమోషన్ కూడా ఇంపార్టెంట్. ఈ మధ్య కాలంలో సక్సెస్ అయిన ఏ సినిమాకైనా పబ్లిసిటీ ప్రత్యేకంగా ఉన్నప్పుడే ప్రేక్షకాదరణ లభిస్తోంది. తాజాగా "నేనోరకం" సినిమాకు సెలబ్రీటీల ప్రమోషన్ ప్రత్యేకంగా నిలుస్తోంది. పూరీ , ప్రకాష్ రాజ్, పోసాని,సునీల్, రావు రమేష్ , అలీ ,సుమ,పృద్వీ, లక్ష్మి మంచు, ఆర్. నారాయణ మూర్తి లాంటి సెలెబ్స్ ఈ సినిమాకు కాన్సెప్ట్ బెస్డ్ గా ఇచ్చిన బైట్స్ ఇప్పుడు అందరినీ ఆక్టట్టుకుంటున్నాయి. ఇంతక ముందెన్నడు లేనంతగా సాయిరామ్ శంకర్ సినిమాకు ఈ తరహా పబ్లిసిటీ రావటం ఇదే మొదటిసారెమో.. శరత్ కుమార్ లాంటి సూపర్ స్టార్ సైతం కేవలం కంటెంట్ నచ్చి టాప్ హీరోల సినిమాలను కాదని మరీ " నేనోరకం " సినిమాను చేశారు. సినిమా కోసం స్వయానా హీరో సాయిరామ్ శంకర్ తో కలిసి ప్రమోషన్స్ లో కూడా పాల్గొనటం విశేషం.
Subscribe to:
Posts (Atom)

