ads

Friday, 24 March 2017

334 va Katha Theatrical Telugu Movie Trailer (2K HD)|334 va Katha

334 va Katha Theatrical Telugu Movie Trailer (2K HD)|334 va Katha 



Katamrayudu telugu movie Making unseen video

Katamrayudu telugu movie Making unseen video 



Wednesday, 15 March 2017

Sai Ram Shankars NenoRakam Ready to Hit The Screens

Sai Ram Shankars NenoRakam Ready to Hit The Screens





సినిమాకు సరైన రిలీజ్ తో పాటు,  ప్రమోషన్ కూడా ఇంపార్టెంట్. ఈ మధ్య కాలంలో సక్సెస్ అయిన ఏ సినిమాకైనా పబ్లిసిటీ ప్రత్యేకంగా ఉన్నప్పుడే ప్రేక్షకాదరణ లభిస్తోంది. తాజాగా "నేనోరకం"  సినిమాకు సెలబ్రీటీల ప్రమోషన్ ప్రత్యేకంగా నిలుస్తోంది. పూరీ , ప్రకాష్ రాజ్, పోసాని,సునీల్, రావు రమేష్ , అలీ ,సుమ,పృద్వీ,  లక్ష్మి మంచు, ఆర్. నారాయణ మూర్తి లాంటి సెలెబ్స్ ఈ సినిమాకు కాన్సెప్ట్ బెస్డ్ గా ఇచ్చిన బైట్స్ ఇప్పుడు అందరినీ ఆక్టట్టుకుంటున్నాయి. ఇంతక ముందెన్నడు లేనంతగా సాయిరామ్ శంకర్ సినిమాకు ఈ తరహా పబ్లిసిటీ రావటం ఇదే మొదటిసారెమో.. శరత్ కుమార్ లాంటి సూపర్ స్టార్ సైతం కేవలం కంటెంట్ నచ్చి టాప్ హీరోల సినిమాలను కాదని మరీ " నేనోరకం " సినిమాను చేశారు. సినిమా కోసం స్వయానా హీరో సాయిరామ్ శంకర్ తో కలిసి ప్రమోషన్స్ లో కూడా పాల్గొనటం  విశేషం.